అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330
_ తాళం వేసిన ఇంట్లో చోరీ _ బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
అభయం యాలాల : తాండూరు ప్రాంతంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. సోమవారం మరో చోరీ వెలుగులోకి వచ్చింది. తాండూరు సమీపంలోని కొడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ ఆర్టీసి ఉద్యోగి ఇంట్లో బంగారం, నగదు దొంగలించినట్లు తెలుస్తుంది. ఇంటికి తాళం వేసి బైటికి వెళ్ళివచ్చే లోపే ఇంట్లోని 3 తులాల బంగారం, రూ: 70వేల నగదు మాయం కావడంతో బాధితులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
We use essential cookies for login/session so the site works.
With your consent we also use analytics cookies to improve CS News.
Read our Privacy Policy.